Mahesh Babu Sets A New Record | Filmibeat Telugu

2019-03-05 508

Mahesh Babu's next will be directed by Anil Ravipudi, produced by Anil Sunkara and Dil Raju. Mahesh will get fifty percent of the theatrical business as his remuneration and the rest will be shared between the producers.
#maheshbabu
#anilravipudi
#anilsunkara
#dilraju
#f2
#sukumar
#maharshi
#bharatanenenu

సుకుమార్‌తో చేయాలనుకున్న ప్రాజెక్టు రద్దయినట్లు మహేష్ బాబు స్వయంగా ప్రకటించడంతో ఆయన తన తర్వాతి చిత్రాన్ని 'ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడితో చేయబోతున్నారనే విషయం దాదాపు ఖరారు చేసినట్లయింది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతోంది. అనిల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడం, దానికి తోడు అతడి ఖాతాలో వరుస విజయాలు ఉండటం, 'ఎఫ్ 2'తో మరోసారి తన సత్తా నిరూపించడంతో మహేష్ బాబు ఈ యంగ్ డైరెక్టర్ మీద పూర్తి నమ్మకం పెట్టారట. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించబోతున్నారు. దిల్ రాజు కూడా నిర్మాణంలో భాగం అయ్యే అవకాశం ఉంది.

Free Traffic Exchange